కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ 

కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ 

కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ 

– కాళేశ్వరంలో పార్కింగ్ పేరిట ప్రవేశ రుసుము వసూలు

– అసహనం వ్యక్తం చేస్తున్న పుష్కర భక్తులు

కాటారం, తెలంగాణ జ్యోతి : సరస్వతి పుష్కరాలు నేపథ్యం లో ఖ్యాతి పొందిన కాలేశ్వరం కొన్ని నిర్ణయాల పట్ల అపాఖ్యాతి పొందుతోంది. సరస్వతి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పార్కింగ్ పేరిట వసూలు చేస్తున్న టోల్గేట్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రద్దు చేశారు. కచ్చితంగా అమలు చేయాలంటూ డిపిఓ ను ఆదేశించారు. ఆదివారం సరస్వతి పుష్కరాలకు చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో వాహనాల్లో తరలి వస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలను పట్టించు కోకుండా నిర్వాహకులు సోమవారం నుండి పార్కింగ్ పేరిట ఫీజు వసూలు చేయడం పట్ల పుష్కర భక్తులు తీవ్రంగా మండి పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ తో భక్తులు ఇబ్బందులు పడుతుం టే పందిట్లో సడేన్యాల పార్కింగ్ ఫీజు బస్సులు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment