కాళేశ్వరం లక్ష్మి దేవర గుడి పూజరులకు బట్టల పంపిణి
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో ఉన్న లక్ష్మీ దేవరా గుడి పూజారులకు గ్రామానికి చెందిన ఎర్రోళ్ల స్వప్న రమేష్ దంపతులు బట్టల పంపిణీ చేశారు. గ్రామంలోని లక్ష్మీదేవర గుడికి చెందిన 30 మంది పూజారులకి బట్టల పంపిణి చేసారు. లక్ష్మీ దేవర గుడికి ప్రతి సంవత్సరం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం గుడి పూజారులు రమేష్ కుటుంబ సభ్యులను సన్మానించారు .