ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురంలో కాంగ్రెస్ నాయకులు శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయ కులు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండదండగా ఉంటుందని, పేదలకు సహాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈకార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిడెం మోహన్ రావు, పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివ రావు, కాంగ్రెస్ నాయకులు బాలసాని శ్రీనివాస రావు, బాలసాని వేణు, మాజీ జెడ్పిటిసి పాయం రమణ, మన్యం సునీల్, గుండమల్ల కిరణ్, తోట శీను, మద్దు కూ రి ప్రసాద్, యాలం సాయి, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment