BJP first list |  బీజేపీ మొదటి జాబితా విడుదల 

BJP first list |  బీజేపీ మొదటి జాబితా విడుదల 

తెలంగాణ జ్యోతి డెస్క్ : ఎన్నికలక సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్‌కు మరో 40 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించటంతో పాటు బీఫామ్స్ కూడా అందజేసింది. కాంగ్రెస్ కూడా 52 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. రెండుమూడు రోజుల్లో రెండో జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీ సైతం ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ 52 మందితో తొలి జాబితాకు ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. దీంతో అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత హైకమాండ్ విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనుంది.

వరంగల్

వరంగల్ పశ్చిమ -రావు పద్మ

వరంగల్ తూర్పు -ఎర్రబెల్లి ప్రదీప్ రావు

జనగాం – డా. ఆరుట్ల దశమంత్ రెడ్డి

స్టేషన్ ఘన్ పూర్ (ఎస్సీ) – డా. గుండె విజయ రామారావ్

పాలకుర్తి – లేగా రామ్మోహన్ రెడ్డి

డోర్నకల్ (ఎస్టీ) – భూక్యా సంగీత

మహబూబాబాద్ (ఎస్టీ) – జాతోత్ హుస్సేన్ నాయక్

వర్ధన్నపేట (ఎస్సీ) – కొండేటి శ్రీధర్

భూపాలపల్లి – చందుపట్ల కీర్తి రెడ్డి

ఖమ్మం

ఇల్లెందు (ఎస్టీ) – రవీంద్రనాయక్

భద్రాచలం (ఎస్టీ) – కుంజ ధర్మారావు

కరీంనగర్

కోరుట్ల – ధర్మపురి అరవింద్

జగిత్యాల – డాక్టర్ భోగ శ్రావణి

ధర్మపురి (ఎస్సీ) – ఎస్. కుమార్

రామగుండం- కందుల సంధ్యారాణి

కరీంనగర్ – బండి సంజయ్

సిరిసిల్ల – రాణి రుద్రమరెడ్డి

చొప్పదండి (ఎస్సీ) – బొడిగె శోభ

మానకొండూరు – ఆరేపల్లి మోహన్

హుజూరాబాద్ – ఈటల రాజేందర్

మెదక్

నర్సాపూర్ – ఎర్రగోళ్ళ మురళీ యాదవ్

పటాన్ చెరు – నందీశ్వర్ గౌడ్ .

దుబ్బాక – రఘునందన్ రావు

గజ్వేల్ ఈటల రాజేందర్

ఆదిలాబాద్

సిర్పూర్ – పాల్వాయి హరీశ్

బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి

ఖానాపూర్ (ఎస్టీ) – రమేశ్ రాథోడ్

ఆదిలాబాద్ – పాయల్ శంకర్

బోథ్ (ఎస్టీ) – సోయం బాపూరావు

నిర్మల్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముథోల్ – రామారావు పటేల్

నిజామాబాద్

ఆర్మూరు – పైడి రమేష్ రెడ్డి

జుక్కల్ (ఎస్సీ) – అరుణతార

కామారెడ్డి – కాటేపల్లి వెంకట రమణారెడ్డి

నిజామాబాద్ అర్బన్ – ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త

బాల్కొండ – ఏలేటి అన్నపూర్ణమ్మ

రంగారెడ్డి

కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్

ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్

మహేశ్వరం – అందెల శ్రీరాములు

హైదరాబాద్ 

ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి

కార్వాన్ – అమర్ సింగ్

గోషామహల్ – రాజాసింగ్

చార్మినార్ – మేఘారాణి

చాంద్రాయణగుట్ట – సత్యనారాయణ ముదిరాజ్

యాకుత్ పుర – వీరేందర్ యాదవ్

బహదూర్ పుర- నరేశ్ కుమార్

నల్లగొండ

నాగార్జున సాగర్ – కంకనాల నివేదితా రెడ్డి

సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు

భువనగిరి – గూడూరు నారాయణరెడ్డి

తుంగతుర్తి (ఎస్సీ) కడియం రామచంద్రయ్య

మహబూబ్ నగర్

కల్వకుర్తి – తల్లోజు ఆచారి

కొల్లాపూర్ – ఎల్లేని సుధాకర్ రావ్