భూపాలపల్లి జిల్లాలోని యోధ హాస్పిటల్ లో దారుణం..!

భూపాలపల్లి జిల్లాలోని యోధ హాస్పిటల్ లో దారుణం..!

భూపాలపల్లి జిల్లాలోని యోధ హాస్పిటల్ లో దారుణం..!

జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రం లోని యోధ హాస్పిటల్ లో దారుణం జరిగిన సంఘటన  చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… ఏఎన్ఎమ్ గా విధులు నిర్వహిస్తున్న అప్సర (30) యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం రాత్రి సమయంలో చనిపోయిన కుటుంబ సభ్యు లకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారని బంధు వులు హాస్పిటల్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతు రాలి కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పటల్ ముందు డెడ్ బాడీతో ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తు న్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.