టీఎస్ జె యు జిల్లా ఉపాధ్యక్షులుగా అరిగెల జనార్దన్ గౌడ్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులుగా కాటారం మండలం ఆంధ్రప్రభ ఆర్ సి ఇన్చార్జి రిపోర్టర్ అరిగెల జనార్దన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ జిల్లా అధ్యక్షులుగా ఎడ్ల సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పావుశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు.
1 thought on “టీఎస్ జె యు జిల్లా ఉపాధ్యక్షులుగా అరిగెల జనార్దన్ గౌడ్”