నూతన విద్యుత్ మీటర్లకు దరఖాస్తుల ఆహ్వానం

నూతన విద్యుత్ మీటర్లకు దరఖాస్తుల ఆహ్వానం

నూతన విద్యుత్ మీటర్లకు దరఖాస్తుల ఆహ్వానం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం లో విద్యుత్ మీటర్లు లేని గృహస్తులు దరఖాస్తులు చేసుకోవాలని, వెంకటాపురం విద్యుత్ శాఖ ఏడిఈ ఆకిటి స్వామి రెడ్డి ఒక అధికారిక ప్రకటనలో తెలిపా రు. విద్యుత్ మిటర్ లేని వారు ఎవరైనా ఉంటే ఈనెలాఖరు 31వ తేదీ నాటికి ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. తమ దరఖాస్తు చేసు కొనేవారు వెంకటాపురం విద్యుత్తు అసిస్టెంట్ లైన్మెన్ ఫరీద్ ను  9494792143 నంబర్లో సంప్రదించాలని ఆయన తెలిపారు. మీటర్ అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు జిరాక్స్ , రేషన్ కార్డు, చరవాణి నెంబర్ తో పాటు, ఫీజు  938 రూ. దరఖాస్తుదారులు మీ సేవలో చెల్లించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.