అంగరంగ వైభోగంగా బీరన్న పండుగ

అంగరంగ వైభోగంగా బీరన్న పండుగ

– హాజరైన యూత్ కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ జ్యోతి, కాటారం : కాటారం మండల కేంద్రం గారెపల్లి లో యాదవుల కుల దైవం బీరన్న కొలుపు ఈ నెల 21 న మొదలై అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని ప్రదర్శన నిర్వహిం చారు. యాదవులు వివిధ వేశ ధారణతో ఊరేగింపు నిర్వహిం చారు. ఈ కార్యక్రమం లో కాటారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్లతో పాటు యూత్ కాంగ్రెస్ నాయ కులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment