మహా సిమెంట్ ఆధ్వర్యంలో మేస్త్రీలకు అవగాహన సదస్సు 

Written by telangana jyothi

Published on:

మహా సిమెంట్ ఆధ్వర్యంలో మేస్త్రీలకు అవగాహన సదస్సు 

పెద్ద కొడపగల్, తెలంగాణ జ్యోతి : పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో శుక్రవారం జైభవాని ట్రేడర్స్ ఆధ్వర్యంలో మహా సిమెంట్ పై మేస్త్రీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన భవనం కట్టడంలో మేస్త్రీలకు మెలకు వలను తెలియజేశారు. సిమెంట్, ఇసుక, కంకర, నీళ్లు కలుపు మోతాదులను,గాలి తొలగించే విధానాన్నివివరించారు.ఐఎస్ ఐ మార్క్ ఉన్న సిమెంట్ బస్తాలని ఉపయోగించాలని, వాటర్ క్యూరింగ్ చేసే పద్ధతిని తెలిపారు. సరిపాలలో సిమెంట్, ఇసు క, కంకర, నీళ్లు కలుపు మోతాదును వివరించారు. అదనంత రం మేస్త్రీలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ సేల్స్ మేనేజర్ సిసింద్రీ. టెక్నికల్ మేనేజర్ నవీన్ మేస్త్రిలు ఉన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now