సబ్ కలెక్టర్ ను కలిసిన చీమల రాజు

Written by telangana jyothi

Published on:

సబ్ కలెక్టర్ ను కలిసిన చీమల రాజు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: కాటారం సబ్ కలెక్టర్ పదవీ బాధ్యతలు చేపట్టిన మయాంక్ సింగ్ ను సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీమల రాజు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాటారం మండలంలోని పలు సమస్యలపై చెప్పడం జరిగిందని చీమల రాజు తదితరులు తెలిపారు.

Leave a comment