తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా అయిత ప్రకాశ్ రెడ్డి.
మహాదేవపూర్/తెలంగాణజ్యోతి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్(TG state Trade Promotion corporation charirman )గా నియమితులైనందుకు వారికి నా హర్ధిక శుభాకాంక్షలు తెలిపారు. వారి నియామాకానికి తోడ్పడిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కు (మహాదేవపూర్ మండల్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి) మెంగాని అశోక్ ధన్యవాదాలు తెలిపారు.