జాతరలో ఎయిర్టెల్ బ్యాంక్ సేవల శిబిరం
మేడారం బృందం : మేడారం జాతరలో భక్తులకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సేవలను గిరిజన మ్యూజియం ఎదురుగా గత నాలుగు రోజులుగా అందిస్తున్నట్లు జోనల్ మేనేజర్ శంకర్ లిక్కి తెలిపారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉచిత అకౌంట్, ఫింగర్ ప్రింట్ ద్వార మని విత్ డ్రా సేవలను భక్తులకు అందిస్తున్నామన్నారు. విజేందర్ గూడూరు మర్చంట్ మేనేజర్, రాజేశ్ బి ఆర్ రీజినల్ మేనేజర్, సతీష్ టి ఎం లతో పాటు తదితరులున్నారు.