AIRTEL: రూ.9కే 10GB డేటా.. గంట వ్యాలిడిటీ… Written by telangana jyothi Published on: 21 June 2024 AIRTEL: రూ.9కే 10GB డేటా.. గంట వ్యాలిడిటీ… డెస్క్ : టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ.9తో రీఛార్జ్ చేసుకుంటే 10GB డేటా లభిస్తుంది. అయితే దీన్ని కేవలం గంటలోనే వాడుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెద్ద ఫైల్, మూవీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇతర సర్వీస్ ప్రొవైడర్లలో 10GB డేటాకు రూ.100 వరకు చెల్లించాల్సి ఉంది. Tj News