నిరుపేదలకు సేవ చేయడంలో నిజమైన నాయకుడు

నిరుపేదలకు సేవ చేయడంలో నిజమైన నాయకుడు

నిరుపేదలకు సేవ చేయడంలో నిజమైన నాయకుడు

– ఇచ్చిన మాట కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిత్వం

– ఆపద ఉంటే చాలు అక్కడ అప్సర్ పాషా

    తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : నిరుపేదలకు సేవ చేయడమే ఆ కుటుంబానికి తెలిసిన నైజం… ఇచ్చిన మాట కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిత్వం…కాంగ్రెస్ పార్టీని నమ్మిన వాళ్ళకు కష్టం రాకుండా చూసుకునే స్వభావం… ఆపద ఉంటే చాలు అక్కడ అప్సర్ పాషా ఉంటాడనే గొప్ప నమ్మకం… తల్లి దండ్రులు ఆశయాల కోసం చావును సైతం ఎదిరించి ప్రజల కోసం ఒక మాటలో చెప్పాలంటే పునర్జన్ముడై తన సేవలను అందిస్తున్న నిజమైన నాయకుడు… అలుపెరుగని యోధుడు, నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే దమ్మున్న నాయకుడు… ఆయన చేస్తున్న సేవలు నిజంగా మరువలేనిది.

చిన్నప్పటి నుండే తన రాజకీయం

చిన్నప్పటి నుండే తన రాజకీయ స్ఫూర్తిని అలవర్చుకున్న ఆ నాయకుడు, ఈ మధ్యకాలంలో ఎక్కడ అన్యాయం జరిగిన సరే అక్కడ ప్రజల పక్షాన నిలబడే తత్వాన్ని నేర్చుకున్నాడు. మనసులో ఏది అనిపించినా సరే తన భావాలను పది మంది తో పంచుకుంటూ…ఎల్లపుడు ప్రజలతో మమేకమై ఉంటు న్నాడు. సంతృప్తి పడే మంచి మనసున్న వ్యక్తిగా పేరును సంపాదించుకున్నాడు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, కష్టం, కన్నీళ్లు విలువ తెలిసిన మనిషిగా నిరుపేదలకు తన వంతు సహాయనహారాలు అందిస్తూ.. కొండంత భరోసా కలిపిస్తూన్నాడు. జీవితంలో ఎన్నో అనుమానాలు, ఒడిదుడు కులు ఎదుర్కొని అందరి వాడిగా గుర్తింపు పొందుతున్న ఆ నాయకుడిపై “తెలంగాణ జ్యోతి” ప్రత్యేక కథనం….

నిత్యం నిరంతరం పేద ప్రజల గుండెల్లో “అప్సర్ పాషా”

సోషల్ మీడియాలో పరిచయం అక్కర్లేని పేరు మహమ్మద్ అప్సర్ పాషా, ఈ పేరు తెలియని వారు దాదాపుగా ఉండరనే చెప్పవచ్చు. కన్నాయిగూడెం మండల వ్యాప్తంగా పలు సేవ కార్యక్రమాలలో పాల్గొని నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తు న్నాడు. పరిచయం ఉన్న లేకున్నా సరే ఒక్కసారి తమ గురించి తెలిస్తే చాలు ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలక రిస్తూ…. ప్రేమాబిమానాలను చూపించే మంచి వ్యక్తిత్వం అతనికి సొంతం… సోషల్ మీడియా వేదికగా సందర్భం ఏదైనా ముఖ చిత్రంలోని మిత్రుల క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి పుట్టినరోజులు పెళ్లి రోజులు జ్ఞాపకార్థులు తదితర వేడుకలను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేయడం తనకు నచ్చిన దినచర్య… అందులో భాగంగానే వేలాదిమంది ఆత్మీయులను ఏర్పాటు చేసుకున్నాడు. మెచ్చే మంచి పనులు చేస్తూ అందరి మనన్నలు పొందుతున్నాడు. వీరు ఇంతటితో ఆగకుండా నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుటి నుండేవారి సేవలు నిరుపేద నిరుపేద కుటుంబాలకి అందుతున్నాయి. ఎవరికైనా ఆపద వస్తే నేను సహాయం చేస్తానని ముందు ఉండడంలో గొప్ప మనసు వ్యక్తి అతనిది. నిరుపేద కుటుంబాలకు అన్నం పెట్టి వారి ఆకలి తీర్చుతున్నాడు. కరోనా భయానక పరిస్థి తులు ఎవరు ప్రాణాలు వారు ఇంట్లో పెట్టుకుని బతుకుతుంటే అప్సర్ పాషా మాత్రం తన ప్రాణాలు పణంగా పెట్టి కొంత మంది నిరుపేదల ఆకలి తీర్చురు… శబాస్ అనిపించుకు న్నాడు. తన కుటుంబ సభ్యుల సైతం తనను ప్రోత్సహిస్తూ పేదలకు స్వయంగా ఆర్థిక సహకారాలు చేస్తూ తమ సేవ భావాన్ని చాటుకున్నాడు.స్వార్థంతో పరుగులు తీసే నేటి సమాజంలో ఆంటీ నిస్వార్థ సేవకుడు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రతి ఒక్కరూ అభినందిస్తూ తమ ఆశీర్వాదాలు అందజేస్తున్నారు.

ఒకే పార్టీని నమ్ముకున్న నాయకుడు

అధికారంలో ఎ పార్టీ ఉంటుందో… అ పార్టీలోకి సహజంగా కొందరు చేరుతుంటారు. రాష్ట్ర స్థాయి నుండి మొదలుకొని కిందిస్థాయి వరకు చేరికలు కావడం విశేషం. తరతరాల నుండి ఒకే పార్టీని నమ్ముకొని అధికారంలో ఉన్న లేకున్న ఆ పార్టీలో ఉన్నటి వంటి నిజమైన నాయకుడు అప్సర్ పాషా. ప్రస్తుతం ఏటూరునాగారం మండలంలో జీవనం సాగిస్తున్నా రు. వారి కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అంటే వెళలేని అభిమా నం. పార్టీ సిద్ధాంతాలు అంటే వారికి చాలా ఇష్టం…గత టీఆరెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి తను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉంటూ మండల వ్యాప్తంగా ప్రజల ఆదరణ, గుర్తింపు పొందుతున్నాడు

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment