వాహనదారులు కు అద్భుతమైన అవకాశం. 

వాహనదారులు కు అద్భుతమైన అవకాశం. 

సద్వినియోగం చేసుకోవాలన్న వెంకటాపురం సీ.ఐ .బండారి కుమార్.

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు ఓ అద్భుతమైన అవకాశం ఇచ్చిందని ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ వాహనాలపై ట్రాఫిక్ నిబంధ నల ఉల్లంఘన కింద విధించిన చలాన్ల చెల్లింపులలో భారీ రాయితీ ప్రకటించిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ కోరారు. వారివారి వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లను చెల్లింపునకు జనవరి 10 వరకు ప్రబుత్వం సమయం ప్రకటించిందని,ఆయా వాహనదారులు ఈ సదవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో , వెంకటాపురం సిఐ బండారి కుమార్ ఆయా వాహన దారులకు సూచించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “వాహనదారులు కు అద్భుతమైన అవకాశం. ”

Leave a comment