బాధిత కుటుంబానికి 50 కేజీల రైస్ బ్యాగ్ అందజేత

బాధిత కుటుంబానికి 50 కేజీల రైస్ బ్యాగ్ అందజేత

బాధిత కుటుంబానికి 50 కేజీల రైస్ బ్యాగ్ అందజేత

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని బుట్టా యి గూడెం గ్రామానికి చెందిన జనగాం సత్యం (45) ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆ కుటుంబాన్ని కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు 50 కేజీల బియ్యాన్ని అందజేశి ఓదార్చారు. ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబా నికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జాడి రాంబాబు, గ్రామ అధ్యక్షులు సునార్కని శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముప్పనపల్లి మాజీ సర్పంచ్ చీదరి సుమన్, సీనియర్ నాయ కులు పెద్దొల సమ్మయ్య, సునార్కని ఆనందరావు,వనపర్తి రమేష్, జనగాం గంగయ్య, జాడి సమ్మయ్య, తాటి నాగేష్, ఎండీ సాయక్, సునార్కని గణపతి, సునార్కని మోహన్, జనగాం నరేష్, సునార్కని సంతోష్, సోషల్ మీడియా జిల్లా కో కన్వినర్ సునార్కని సాంబశివ, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దుర్గం బైరేష్, యూత్ మండల ఉపాధ్యక్షులు కుమ్మరి వెంకట్, ఎన్ఎస్ యూఐ మండల నాయకులు సునార్కని జెలందర్, యూత్ నాయకులు బీరెల్లి సంతోష్, జనగాం సమ్మ య్య, పానుగంటి విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.