స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ములుగు బీసీ సెల్ నాయకులు

స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ములుగు బీసీ సెల్ నాయకులు

ములుగు, డిసెంబర్14, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్ర మూడవ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ను హైదరాబాదులో ములుగు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు వంగ రవి యాదవ్ తో పాటు ములుగు జిల్లా నాయకులు మర్యాద పూర్వ కంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్ సెకరెట్రియెట్ లో పంచాయితీ రాజ్ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గా గురువారం బాధ్యతలను దనసరి అనసూయ సీతక్కను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ కార్యదర్శి కుత్బుద్దీన్, మండల బీసీ సెల్ అధ్య క్షులు పైడాల ఓం ప్రకాష్, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు గుండ బోయి న రమేష్, రియాజ్ మీర్జా, ఒజ్జల కుమార్ లతో పాటు తదితరులున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment