శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న ములుగు ఎలక్షన్ అబ్జర్వర్
తెలంగాణ జ్యోతి, మహాదేవపూర్ ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని ములుగు ఎలక్షన్ అబ్జర్వర్ శ్రీ సవీన్ బన్సాల్ (I A S ) దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శుభానందదేవి అమ్మవారి ఆలయంలో అర్చకులు వారికి స్వామి వారి శేషవస్త్రాల తో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.