మంత్రిని కలిసిన టిపిటిఎఫ్ ములుగు అధ్యక్షులు సమ్మయ్య
ములుగు , తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూర్య @ సీతక్కని మర్యాదపూర్వకంగా ములుగు జిల్లా టిపిటిఎఫ్ అధ్యక్షులు హట్కర్ సమ్మయ్య కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కన్వీనర్ మడుగురి నాగేశ్వరరావు, జాయింట్ కన్వీనర్ ఏళ్ళ మధు సూదన్, ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి, కో కన్వీనర్ లు అన్నవరం రవికాంత్
సిపిఎస్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు, గుల్ల గట్టు సంజీవ టి ఈ ఏ జిల్లా అధ్యక్షులు, హట్కర్ సమ్మయ్య సమాచార్ టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు, జనగాం బాబురావు ఎస్సీ ఎస్టీయూ ఎస్టిఎస్ జిల్లా అధ్యక్షులు, మంకిడి రవి ఏఈ డబ్ల్యు సిఏ జిల్లా అధ్యక్షులు, బర్మావత్ శ్రీను పంచాయితీ రాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.