నాగజ్యోతి గెలుపు కోసం ప్రత్యేక పూజలు
– వడ్డెర కుల సంఘం నాయకులు
తెలంగాణ జ్యోతి,ఏటూరునాగారం: ములుగు నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అత్యధిక మెజార్టీతో అఖండ విజయం సాధించాలని వడ్డెర సంఘం మంగపేట మండల అధ్యక్షులు బత్తుల వెంకన్న ఆధ్వర్యంలో మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో స్వామివారికి వడ్డెర సంఘం సభ్యులందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వడ్డెర కుల సంఘం నాయకులు బత్తుల వీరబాబు,తురక శీను,నర్రా నాగరాజు,వల్లెపు సతీష్,నర అనిల్,మంజల కృష్ణ,బత్తుల అంజి,నర్రా కన్నయ్య,నారా వెంకన్న,మంజల ప్రభాకర్,బత్తుల సాంబశివరావు,బత్తుల కృష్ణ,బత్తుల నాగరాజు, వేముల లక్ష్మయ్య, వేముల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.