గండ్రకోట సుధీర్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ
ములుగు , తెలంగాణ జ్యోతి : ములుగు పట్టణ కేంద్రం లోని ఎస్సీ కాలనీ కి చెందిన ఐత రాజయ్య గత పది రోజుల క్రితం అనారో గ్యంతో మృతి చెందారు. ఆయన దశదినకర్మ నిమిత్తం గండ్రకోట సుధీర్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యoలో సోమవారం బియ్యం ,వంట నూనె, పప్పు దినుసులు తదితర వంట సామాగ్రి నీ వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కందికొండ కుమార్, చింతరాజు ,రంజిత్, అంజి సంపత్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
గండ్రకోట సుధీర్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ
Published On: December 11, 2023 4:24 pm